పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అంబటి

ప‌శ్చిమ గోదావ‌రి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. స్పిల్‌ వేపై గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఎగువ కాపర్‌ డ్యామ్, జల విద్యుత్‌ కేంద్రం పనులను మంత్రి అంబటి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. 

Back to Top