గత ప్రభుత్వం వైద్యాశాలపై హడావుడి నిర్ణయం

మంత్రి ఆళ్లనాని
 

అమరావతి: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు నిధులు ఇవ్వలేదని తెలిపారు. మా ప్రభుత్వం రూ.66 కోట్లు నిధులు విడుదల చేసిందని ఆళ్లనాని తెలిపారు. గత ప్రభుత్వం వైద్యశాలపై హడావుడిగా నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. అన్ని అంశాలు పరిశీలించి త్వరలోనే నిర్మాణం చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. 

భవాని ఐ లాండ్‌ను అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
భవానీ ఐ లాండ్‌ను అభివృద్ధి చేస్తామని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శాసన మండలిలో ఆయన మాట్లాడారు. విజయవాడ– విశాఖ నిలిపేశౠమని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని, గత ప్రభుత్వం ఆ విమాన సంస్థకు రూ.2 కోట్లు బకాయి పడిందని తెలిపారు. త్వరలోనే సర్వీసులు పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు.

 

Back to Top