పెగాస‌స్‌ను ఎవ‌రు కొన్నారు..ఎలా వినియోగించారో తెలియాలి

మంత్రి ఆదిమూల‌పు సురేష్‌
 

అమ‌రావ‌తి:  పెగాసిస్‌ను ఎవరు కొన్నారు.. ఎలా వినియోగించారు అనేది తేలాల్సి ఉందని మంత్రి ఆదిమూల‌పు సురేష్ వ్యాఖ్యానించారు. సోమ‌వారం అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న పెగాసిస్‌పై మాట్లాడారు. పెగాసస్‌ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటీ మంత్రి లోకేషే చెప్పారని.. పెగాసస్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందన్నారు. దీనిపై స‌భ‌లో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top