చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే "అమ్మ ఒడి'

అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల కోసం కమిషన్‌ కూడా ఏర్పాటు చేశామని మంత్రి  అన్నారు.  ఐఏఎస్‌, ఐపీఎస్‌లానే ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Back to Top