వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మేడా మల్లికార్జునరెడ్డి నామినేషన్‌ దాఖలు

వైయస్‌ఆర్‌ జిల్లా: రాజంపేట వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మేడా మల్లికార్జునరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు..రాష్ట అభివృద్ధి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు,అభిమానుల మధ్య భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్‌ దాఖలు చేశారు.నామినేషన్‌ వేయడానికి వెళ్ళే ముందుగా తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

 

Back to Top