రేపు వైయ‌స్ జగన్ ఎన్నికల ప్రచారం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేప‌టి ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్ ఖ‌రారైంది. 23వ తేదీ   శ్రీకాకుళం జిల్లా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు పలాస( శ్రీకాకుళం) లో పర్యటిస్తారు. అనంతరం 11.30 గంటలకు పాడేరు(విశాఖపట్నం) లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురం లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Back to Top