వైయస్‌ఆర్‌సీపీలోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం.

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.తాజాగా వైయస్‌ఆర్‌సీపీలోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేరారు.ఆయనకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.వైయస్‌ఆర్‌తో నాకు మంచి అనుబంధం ఉందన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

Back to Top