వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన యూఎస్ క‌న్సోలేట్ జ‌న‌ర‌ల్‌

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని యూఎస్ క‌న్సోలేట్ జ‌న‌ర‌ల్ క్యాథ‌రీనే హ‌డ్డా బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. హైద‌రాబాద్‌లోని వైయ‌స్ జ‌గ‌న్ నివాసంలో వారు కలిసి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. అలాగే మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పాల్గొని జాతిపిత చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

Back to Top