పోటెత్తిన‌ జనాగ్రహ దీక్షలు

క‌ర్నూలు జిల్లాలో క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
 

క‌ర్నూలు: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు శిల్పా భువ‌నేశ్వ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. 

తాజా ఫోటోలు

Back to Top