శాసనమండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు

శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అసెంబ్లీ: శాసనమండలి చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజు ఎన్నికయ్యారు. మండలి చైర్మన్‌గా ఎన్నికైన మోషేన్‌రాజుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్‌ చైర్‌ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్‌ మోషేన్‌రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్‌గా మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top