వైయస్‌ఆర్‌సీపీలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు 

హైదరాబాద్‌: కాపు కార్పొరేషన్‌ చైర్మన్, టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సుబ్బారాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. 
 

Back to Top