డిప్యూటీ స్పీక‌ర్‌గా కోన ర‌ఘుప‌తి నామినేష‌న్‌

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా వైయ‌స్ఆర్‌సీపీ బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇవాళ ఉద‌యం స్పీక‌ర్ త‌మ్మినేసి సీతారాం డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుద‌ల చేశారు.  కోన ర‌ఘుప‌తి నామినేష‌న్‌ను బ‌ల‌ప‌రుస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేశారు.మంగళవారం ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top