హీరోగా వైయ‌స్ జగన్‌.. విలన్‌గా చంద్రబాబు.. వర్మ డైరెక్షన్‌!

మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో​ అయిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్‌గా నటింప చేయాలన్నారు.   
ఈ సినిమాలో చంద్రబాబుకు 420 అసిస్టెంట్‌గా ఉండాలి. అవసరమైతే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌ చేస్తారు. 2024 ఎన్నికల తర్వాత సీఎం వైయ‌స్ జగన్‌ ప్రతిపక్ష నేతలందరినీ నడిరోడ్డుపై నించోపెడతారు. ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలే అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

Back to Top