సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ 2022-23 వార్షిక బడ్జెట్‌లో కాపు సంక్షేమానికి నిధులు కేటాయించినందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ అడపా శేషగిరి, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top