డిసెంబర్‌ 31లోగా కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తిచేస్తాం

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

అమరావతి: డిసెంబర్‌ 31వ తేదీలోగా కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి చేస్తామని, నిర్మాణానికి సంబంధించిన నిధులు సమకూర్చుతామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఏపీ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షలు ప్రారంభమయ్యాయి. రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి ధర్మాన, అధికారులు పాల్గొన్నారు. ధ్వంసమైన రోడ్ల మరమ్మతులు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ప్రాధాన్యత ఉన్నటువంటి గుర్తించి బడ్జెట్‌ కేటాయించడం జరుగుతుందన్నారు.
 

Back to Top