అట్ట‌హాసంగా లెద‌ర్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం

తాడేప‌ల్లి:  ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండ‌స్ట్రీస్‌ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  కాకుమాను రాజశేఖర్ ప్రమాణ స్వీకారం కారక్రమం అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని  సీఎస్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున‌, తొగురు ఆర్థ‌ర్‌, మ‌ల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ల‌బ్బి వెంక‌ట‌స్వామి, కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గంది వేముల బాలన్న, కార్య‌ద‌ర్శి జీ. ఈశ్వ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top