వైయస్‌ఆర్‌సీపీలోకి జానీమూన్‌

గుంటూరు: వైయస్‌ఆర్‌సీసీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో గుంటూరు  జడ్పీ ఛైర్మన్‌  జానీమూన్‌ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఆమెకు వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.జానీమూన్‌తో పాటు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.

 

Back to Top