వైయస్‌ జగన్‌ను కలిసిన జయసుధ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు జయసుధ కలిశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జయసుధ వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్న జయసుధా వైయస్‌జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవల చంద్రబాబు విధానాలు నచ్చక ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇలా ఒక్కొక్కరు టî డీపీని వీడటంతో ఆ పార్టీ పతనం మొదలైంది.
 

Back to Top