శాసన మండలిలో విప్‌లుగా జంగా, డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌

అమరావతి : రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top