సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మాజీ ఎమ్మెల్యే శోభ హైమావ‌తి

 కుమారుడి వివాహానికి హాజ‌రు కావాల‌ని ముఖ్య‌మంత్రికి ఆహ్వానం
 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి దేవి, జీసీసీ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ శోభ స్వాతిరాణి  సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. తన కుమారుడు శోభ అన్వేష్‌ కుమార్‌ వివాహమహోత్సవానికి హాజరు కావాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు శోభా హైమావతి దేవి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు.

తాజా వీడియోలు

Back to Top