కాసేపట్లో సీఎంతో ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కాసేపట్లో ఈ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. 

Back to Top