బాబూ నిత్య క‌ల్యాణ్‌..నారా జ‌మిందార్ జీవిత చ‌రిత్ర బాగా చ‌దువుకో

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్‌

విశాఖ‌: బాబూ నిత్య కల్యాణ్‌... చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ... మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే... అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చుర‌క‌లంటించారు. బుధ‌వారం మంత్రి ట్వీట్ చేశారు.

  •  ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్ 
  •  బీజేపీతో వివాహం... చంద్రబాబుతో సంసారం...
  •   హిందీ అమ్మాయితో పెళ్ళి... రష్యన్‌తో పిల్లలు...
  •   అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!
  •  ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలు చదివే గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టటానికి వీల్లేదని... అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదించిన బాబు బ్యాచ్‌ది క్లాస్‌ వార్‌ కదా?
  •  బాబూ నిత్య కల్యాణ్‌... చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ... మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే... అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ అమ‌ర్నాథ్ ట్వీట్ చేశారు. 
  •  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top