తాడేపల్లి: ఇండియన్ నేవీ డే సందర్భంగా.. దేశ నౌకాదళ సిబ్బందికి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన సముద్ర తీరాలను కాపాడటంలో నౌకాదళ సిబ్బంది పాత్ర అసమానమైనది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు.. సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం, దృఢ సంకల్పానికి అభినందనలు అంటూ తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ట్వీట్ చేశారు.