వైయస్‌ జగన్‌తో ఐఏఎస్‌ అధికారుల భేటీ

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో కొద్దిసేపటి క్రితం ఐఏఎస్‌ అధికారులు భేటీ అయ్యారు. వివిధ శాఖలకు చెందిన 57 మంది అధికారులు, 23 మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు వైయస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. ఆయా శాఖల సమాచారాన్ని వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. 
 

Back to Top