విశాఖ‌లో గౌతమ్‌రెడ్డికి ఘన నివాళి 

విశాఖ‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్రానికి, వైయ‌స్ఆర్‌సీపీకి తీరని  కేకే రాజు  అన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో  మంగ‌ళ‌వారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాపసభ నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమి షాలు మౌనం పాటించారు.  

Back to Top