ఏపీ భవన్‌లో మంత్రి మేకపాటి సంతాప సభ

న్యూఢిల్లీ: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంతాప సభ ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ రెడ్డి చిత్రపటానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా గౌతమ్‌ రెడ్డి సేవలను ఎంపీలు కొనియాడారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top