తాడేపల్లి: శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.