ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి

చిన్నారులందరికీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బాలలదినోత్సవ శుభాకాంక్షలు
 

తాడేప‌ల్లి:  బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా చిన్నారులంద‌రికీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం ట్వీట్ చేశారు. చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top