రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైయ‌స్ జగన్ విషెస్

శుభాకాంక్ష‌లు తెలిపిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

తాడేప‌ల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఈరోజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌  వైయస్ జగన్‌మోహ‌న్ రెడ్డి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top