ప్రధాని  నరేంద్ర మోదీకి  స్వాగతం పలికిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 
తిరుప‌తి: ప్రధాని  నరేంద్ర మోదీకి  రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో   ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, గవర్నర్ జస్టిస్  అబ్దుల్ నజీర్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం, సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం  తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ప్ర‌ధానికి   సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి  స్వాగ‌తం ప‌లికారు.

తాజా వీడియోలు

Back to Top