సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘ‌న స్వాగ‌తం

అమ‌రావ‌తి:  సిమ్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ డీజీపీ సంజయ్ కుందు, ఎస్పీ డాక్టర్ మోనిక భుతుంగురు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వారు మెమెంటో అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ నెల 26వ తేదీన  సీఎం వైయ‌స్‌ జగన్ సిమ్లా పర్యటనకు వెళ్లిన విష‌యం విధిత‌మే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top