గాజుల మల్లాపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

  మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఘ‌న స్వాగ‌తం

ఉరవకొండ:  విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో గురువారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకున్నారు.  

Back to Top