రెహ్మాన్‌ మృతి.. వైయ‌స్ఆర్‌సీపీకి తీర‌ని లోటు

సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం
 

తాడేప‌ల్లి: మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ ఏ రెహమాన్ మృతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ర‌హిమాన్‌ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ.. ఇవాళ‌ మధ్యాహ్నం గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రెహమాన్‌కు పార్టీతో కల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top