తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు:  వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు వెంక‌ట రామ‌మూర్తి గారు. ఆయన జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని  వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Back to Top