స్వ‌ర్గీయ వైయస్‌ రాజారెడ్డికి వర్ధంతి నివాళులు

పులివెందుల: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరెడ్డి తండ్రి స్వ‌ర్గీయ వైయస్‌ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా పలువురు కుటుంబసభ్యులు నివాళులర్పించారు. పులివెందులలోని వైయస్‌ రాజారెడ్డి ఘాట్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ సౌభాగ్యమ్మ, వైయస్‌ మనోహర్‌రెడ్డి, దివంగత వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ప‌లువురు కుటుంబ స‌భ్యులు నివాళులర్పించారు. 

Back to Top