చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదు

మాజీ ఎంపీ వరప్రసాద్‌
 

గూడురు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని మాజీ ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. గూడురులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాలమయమని మండిపడ్డారు.గూడురు ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎప్పుడు కోరలేదు. రైతులన్నీ, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబును నమ్మి ఓటేసిన యువకులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. 
 

Back to Top