వైయస్ఆర్ జిల్లాలో  టీడీపీకి  షాక్

వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి షాక్‌ తగిలింది. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే ఆ పార్టీ కీలక నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  ఈ మేరకు శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వీరశివారెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  రాజన్న రాజ్యం రాబోతుందని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని శివారెడ్డి పేర్కొన్నారు.

Back to Top