వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్‌

కృష్ణాజిల్లా: టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్‌ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  మొదట నుంచి టీడీపీలో ఉన్నా చంద్రబాబు గుర్తింపు ఇవ్వలేదని శ్రీహరి ప్రసాద్‌ అన్నారు. నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇప్పటివరుకు పట్టించుకోలేదన్నారు. 

 

Back to Top