ఏపీ ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకటన

విజయవాడ: ఏపీ ఎంసెట్‌ షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top