ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ

ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి 

 
అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ  అగ్రస్థానానికి ఎగబాకింది. ఇదివరకు తెలంగాణతో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్న ఏపీ..ఈసారి టాప్ ప్లేస్‌ను అందుకుంది. పెట్టబడులు పెట్టడానికి ఏపీ అత్యంత అనువైనదని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. 2019 తరువాత ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం గొప్ప విష‌యం.రెండో స్థానంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మూడో స్థానంలో తెలంగాన రాష్ట్రాలు నిలిచాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top