మహిళా పక్షపాతిగా సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శం

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి 

విజయనగరం: మహిళా పక్షపాతిగా సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.మహిళల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశారని..సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top