ఆరోగ్యశ్రీలో మొత్తం 2446 వ్యాధులకు చికిత్స

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

అమ‌రావ‌తి: ఆరోగ్యశ్రీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2446 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. గతంలో కేవలం 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగేంది. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యాక 1387 వ్యాధులను అదనంగా చేర్చడం జరిగిందని మంత్రి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top