సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆరాధ్య‌దైవం

డాక్ట‌ర్ గురుమూర్తి
 

నెల్లూరు:  సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంతో ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆరాధ్య‌దైవంగా మారార‌ని తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి పేర్కొన్నారు. ప్ర‌జా స్పంద‌న చూస్తుంటే జ‌నం గుండెల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్థానమేంటో తెలుస్తుంద‌న్నారు. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో జ‌నం స్వ‌చ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నార‌ని చెప్పారు. చెప్పుకునేందుకు ఏమీ లేక టీడీపీ చౌక‌బారు విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని మండిప‌డ్డారు. టీడీపీకి జ‌నంలో స్పంద‌న క‌రువైంద‌ని చెప్పారు.మే 2న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌న‌బ‌ల‌మేంటో మ‌రోసారి తెలుస్తుంద‌ని గురుమూర్తి చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top