ఎమ్మెల్యేగా డాక్ట‌ర్ సుధ ప్ర‌మాణం

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిగా బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల అత్య‌ధిక మెజార్టీతో విజ‌యం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన డాక్టర్‌ దాసరి సుధ శాస‌న స‌భ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం డాక్ట‌ర్ సుధ‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.  

తాజా ఫోటోలు

Back to Top