జిల్లాల‌కు ఇన్‌చార్జ్ మంత్రుల నియామ‌కం

అమ‌రావ‌తి: ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇన్‌చార్జ్ మంత్రుల‌ను నియ‌మించారు. పరిపాల‌న సౌల‌భ్యం కోసం ఇన్‌చార్జ్ మంత్రుల‌ను నియ‌మించారు.  

జిల్లాల వారీగా మంత్రుల కేటాయింపు
శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్

విజయనగరం - చేరుకువాడ శ్రీరంగనాధరాజు

విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ

తూర్పుగోదావరి - ఆళ్ల నాని

పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్

కృష్ణా - కన్నబాబు

గుంటూరు - పేర్ని నాని

ప్రకాశం - అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు - సుచరిత

కర్నూలు - బొత్స సత్యనారాయణ

కడప - బుగ్గన రాజేంద్రనాధ్

అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top