మైనారిటీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
 

విజయవాడ: మైనారిటీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు.ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయని చెప్పారు. చంద్రబాబు మైనారిటీలను వదిలేస్తే వైయస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. శాసన సభ, మండలిలో మైనారిటీలకు ప్రాధాన్యత దక్కిందని చెప్పారు.
 

Back to Top