సీఎం వైయస్‌.జగన్‌ను క‌లిసిన‌ సీపీఎఫ్‌ ప్రెసిడెంట్‌ 

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను  సీపీఎఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ (ఆక్వా ఆపరేషన్‌ ఇండియా)   విచిత్‌ కోంకియో, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ( హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ జనరల్‌ ఎఫైర్స్‌) కె గోపీనాథ్‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద రూ.30 లక్షల చెక్కును సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వారు అంద‌జేశారు.  
కార్యక్రమంలో రాయల్‌ థాయ్‌ కాన్సుల్‌ జనరల్‌ Mr. NITIROOGE PHONEPRASERT, కాన్సుల్‌  Mr. MONGKOL SIWALUK, కాన్సులర్ ఆఫీసర్ Mr. SYED MOHAMED YUSUF పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top