సీఎంను క‌లిసిన ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ థియరీ బెర్ధెలాట్

తాడేప‌ల్లి: తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ (బెంగళూరు) థియరీ బెర్ధెలాట్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన‌ ప‌లు అంశాల‌పై ఇరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. 

తాజా వీడియోలు

Back to Top