సినీ న‌టుడు చంద్ర‌మోహ‌న్ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి

తాడేప‌ల్లి:  సీనియర్ నటుడు  చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఆయన మృతి పట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గొప్ప దర్శకులు, నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఎన్నో సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్  మృతి పట్ల ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Back to Top