30న కడపలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30వ తేదీన వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు సీఎం వైయస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఉరుసు ఉత్సవాలకు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 
 

Back to Top